Venkatesh Multistarers: విక్టరీ వెంకటేష్ వేరే హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీలు ఇవే..

Venkatesh Multistarer Movies | గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నాడు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసాడు. మొత్తంగా వెంకటేష్ చేసిన మల్టీస్టారర్ మూవీలు ఏమిటంటే..