విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 32 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా విజయంతో వెంకటేష్ స్టార్ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఈ సినిమా విడుదలై 32 యేళ్లు అయిన నేపథ్యంలో ఈ సినిమా తెరవెనక విశేషాలు ఏంటో చూద్దాం.. (Twitter/Phhoto)