Home » photogallery » movies »

VICTORY VENKATESH COMPLETED 36 YEARS IN AS HERO IN TOLLYWOOD FILM INDUSTRY AND HIS CAREER TOP MOVIES LIST TA

Venkatesh@36 Years: హీరోగా 36 యేళ్లు పూర్తి చేసుకున్న వెంకటేష్.. కలియుగ పాండవులు నుంచి F3 వరకు విక్టరీ కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలు..

Victory Venkatesh@36Years : సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలిఅడుగులు వేసినా...తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేష్. ఈ ఆది వారం (ఆగష్టు 14) వెంకటేశ్ హీరోగా 36 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నారు. ఈ సందర్భంగా కలియుగ పాండవులు నుంచి F3 వరకు వెంకటేష్ నట ప్రస్థానం పై చిన్న లుక్.