Venkatesh@35Years : టాలీవుడ్‌లో హీరోగా 35 యేళ్లు పూర్తి చేసుకున్న వెంకటేష్.. విక్టరీ హీరో కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు ఇవే..

Victory Venkatesh@35Years : సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలిఅడుగులు వేసినా...తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేష్. ఈ శనివారంతో వెంకటేశ్ హీరోగా 35 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నారు. ఈ సందర్భంగా కలియుగ పాండవులు నుంచి నారప్ప రాబోయే ఎఫ్ 3 వరకు వెంకటేష్ నట ప్రస్థానం పై చిన్న లుక్.