వెంకటేష్@34 ఇయర్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. విక్టరీ హీరో కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు..

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలిఅడుగులు వేసినా...తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచాడు వెంకటేశ్. ఈ రోజుతో వెంకటేశ్ హీరోగా 34 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా కలియుగ పాండవులు నుంచి రాబోయే నారప్ప వరకు వెంకటేష్ నట ప్రస్థానం పై చిన్న లుక్.