Home » photogallery » movies »

VICTORY VENKATESH CHANTI MOVIE COMPLETES 30 YEARS AND SOME INTERESTING FACTS TA

Venkatesh - Chanti : 30 యేళ్ల వెంకటేష్ ‘చంటి’ మూవీ.. ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

Venkatesh - Chanti : విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఛేంజ్ చేసిన చిత్రాల్లో ‘చంటి’ ఒకటి. అప్పటికే ‘బొబ్బిలి రాజా’ లాంటి సినిమాతో బ్లాక్ బస్టరర్ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్.. వెంటనే చంటితో రికార్డులు తిరగరాసారు. ఈ సినిమా విడుదలై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..