హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Venkatesh Multistarer Movies : రానాతో కాకుండా మరో స్టార్ హీరోతో వెంకటేష్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ..

Venkatesh Multistarer Movies : రానాతో కాకుండా మరో స్టార్ హీరోతో వెంకటేష్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ..

Venkatesh Multistarers : గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసారు. అటు వరుణ్ తేజ్‌తో ఎఫ్ 3 మూవీ కూడా చేసారు. ప్రస్తుతం తన అన్నయ్య అబ్బాయి రానా దగ్గుబాటితో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసారు. తాజాగా మరో మల్టీస్టారర్ మూవీస్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

Top Stories