Home » photogallery » movies »

VICTORY VENKATESH 35 YEARS CAREER AS HERO IN TOLLYWOOD FILM INDUSTRY HIS TOP MOVIES TA

HBD Venkatesh : 35 యేళ్ల కెరీర్‌లో విక్టరీ వెంకటేష్ కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు ఇవే..

Victory Venkatesh Top Movies : సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వెంకటేష్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలి అడుగులు వేసినా...తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని విక్టరీ హీరోగా నిలిచారు వెంకటేష్. ఈయన కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..