హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vikram Gokhale: విక్రమ్ గోఖలే సహా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

Vikram Gokhale: విక్రమ్ గోఖలే సహా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

Vikram Gokhale Passed Away National Film Award: భారతీయ చిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యం లాంటి నటుడిని కోల్పోయింది. తన నటనతో ఎంతో మంది భారతీయ ప్రేక్షకులను రంజింప చేసిన మరాఠీ మరియు హిందీ రంగస్థల నటుడు విక్రమ్ గోఖలే ఇకలేరు.కాసేపటి క్రితమే పూనెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో కన్నుమూసారు. ఈయన జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈయన కంటే ముందు తర్వాత జాతీయ అవార్డు అందుకున్న నటలు ఎవరున్నారంటే..

Top Stories