Prakash Raj MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలో దిగుతున్న ప్రకాశ్ రాజ్.. చిరంజీవి సౌజన్యంతో..?

Prakash Raj MAA Elections: ‘మా’ ఎన్నికలు కేవలం తెలుగు సినిమా వరకు మాత్రమే సంబంధించినవి. కానీ కొన్నేళ్లుగా నిజమైన ఎన్నికల కంటే కూడా ఇవి రసవత్తరంగా జరుగుతున్నాయి. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌(Prakash Raj) బరిలో దిగబోతున్నారు.