సినీ నటులన్నాక ప్రేమ వ్యవహారాలు, డేటింగ్, డివోర్స్, బ్రేకప్స్.. ఇవన్నీ కూడా కామన్. ఈ మధ్యకాలంలో అయితే సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి ఎన్నో మ్యాటర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న సీక్రెట్ రిలేషన్ నడుస్తోందని ఎన్నో రకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.