హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

మహేష్ బాబు ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన వెంకటేష్,విజయ్ దేవరకొండ

మహేష్ బాబు ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన వెంకటేష్,విజయ్ దేవరకొండ

మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌ పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరో వెంకటేష్‌తో పాటు యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Top Stories