Venkatesh Multistarers : అబ్బాయి రానాతో కాకుండా.. మరో క్రేజీ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..

Venkatesh Multistarers : గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసారు. ప్రస్తుతం తన అన్నయ్య అబ్బాయి రానా దగ్గుబాటితో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా మరో క్రేజీ హీరోతో మరో మల్టీస్టారర్ మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం.