Home » photogallery » movies »

VENKATESH VARUN TEJ F3 MOVIE TEAM SUCCESS CELEBRATIONS PICS GOES VIRAL SR

F3 Movie : ఎఫ్3 మూవీ టీమ్ సక్సెస్ సంబరాలు.. వైరల్ అవుతోన్న పిక్స్..

F3 Movie Success Celebrations Pics | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ఎఫ్3. వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీంతో టీమ్ సక్సెస్ సంబరాలను జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.