Home » photogallery » movies »

VENKATESH TOLLYWOOD TOP DIRECTOR K RAGHAVENDRA RAO SUPER HIT IN TELUGU FILM INDUSTRY TA

Venkatesh-Raghavendra Rao: వెంకటేష్, కే రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

Venkatesh K Raghavendra Rao | టాలీవుడ్ ఇండస్ట్రీలో కే.రాఘవేంద్రరావు ఎంత మంది హీరోలతో మంచి కాంబినేషన్ ఉంది. అందులో వెంకటేష్‌తో రాఘవేంద్రరావుది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మొత్తంగా 8 సినిమాలు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం చిత్రాలు సక్సెస్ సాధించాయి. మొత్తంగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలను పరిశీలిస్తే..