Home » photogallery » movies »

VENKATESH TOLLYWOOD SENIOR HERO ASSESTS F3 MOVIE HERO HERE HIS ASSETS AND PROPERTIES DETAILS TA

Venkatesh assets : విక్టరీ వెంకటేష్‌ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలుసా..

Venkatesh assets: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో వెంకటేష్ (Venkatesh assets) గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే 80 సినిమాలకు పైగా నటించిన ఈయన.. సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయనకు మంచి విజయాలు వరిస్తున్నాయి.