‘నారప్ప’ షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ముందుగా ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత సమయంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. మరోవైపు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. త్వరలో ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. (Twitter/Photo)