Home » photogallery » movies »

VENKATESH PRESS MEET WITH HIS DRISHYAM 2 DAUGHTERS HERE ARE THE DETAILS TA

Venkatesh - Drushyam 2 : కూతుళ్లతో కలిసి ప్రెస్ మీట్‌కు హాజరైన వెంకటేష్.. పిక్స్ వైరల్..

Venkatesh - Drishyam 2 : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దృశ్యం 2’. దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా  ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈనెల 25న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌కు తాజాగా వెంకటేష్ తన ఇద్దరు కూతుళ్లతో హాజరయ్యారు.