Venky Mama: వెంకీ మామ షూటింగ్ స్పాట్ విజువల్స్..

బాబీ తెరకెక్కించిన ‘వెంకీ మామ’ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను వెంకటేష్ బర్త్ డే అయిన డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు.