ఈ సినిమా కోసం దాదాపు 40 రోజులు ఒకే గెటప్ మెయింటేన్ చేసాడు. ఆ లుక్ కోసం చాలా కష్టపడ్డాడు వెంకటేష్. శ్రీకాంత్ అడ్డాల కూడా నారప్ప సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. బ్రహ్మోత్సవం తర్వాత ఈయన చేసిన సినిమా ఇదే. మొత్తానికి చూడాలిక.. 2 గంటల ముందుగానే ప్రీమియర్ కానున్న నారప్పకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..?