హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Venkatesh Multistarers: విశ్వక్‌సేన్ సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

Venkatesh Multistarers: విశ్వక్‌సేన్ సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

Venkatesh Multistarers : గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈయన విశ్వక్‌సేన్‌తో కలిసి ‘ఓరి దేవుడా’ అనే సినిమా చేస్తున్నారు. ఈ రూట్లోనే వెంకటేష్ చేసిన ఇతర మల్టీస్టారర్ మూవీస్ విషయానికొస్తే..

Top Stories