Venkatesh Multistarers : అబ్బాయి రానా సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

Venkatesh Multistarers : గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఈ రూట్లోనే నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేసారు. ప్రస్తుతం తన అన్నయ్య అబ్బాయి రానా దగ్గుబాటితో కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.