Venkatesh - Drushyam 2 : వెంకటేష్ ‘దృశ్యం 2’కు అమెజాన్ ప్రైమ్‌లో పాజిటివ్ రెస్పాన్స్..

Venkatesh - Drushyam 2 : విక్టరీ వెంకటేష్, మీనా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా తాజాగా ‘దృశ్యం 2’ మూవీ తెరకెక్కింది. ఇక మలయాలంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ రెండో భాగాన్ని తెరకెక్కించారు.