హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Venkatesh Tabu: టబు కాకుండా.. వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

Venkatesh Tabu: టబు కాకుండా.. వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..

Venkatesh Tabu | ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి. రామానాయుడు అబ్బాయిగా సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్.. తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ సినిమాతో కుష్బూను హీరోయిన్‌గా పరిచయం చేసాడు. ఆ తర్వాత కూలీ నెం. 1తో టబును కథానాయికగా పరిచయం చేసాడు. వీళ్లే కాదు.. వెంకటేష్ సినిమాలతో పరిచయమైన చాలా మంది హీరోయిన్స్‌ టాప్ పొజిషన్‌లో రాణించారు. ఇంతకీ విక్టరీ హీరో చేతులు మీదుగా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్స్ ఇంకెవరు ఉన్నారంటే..

Top Stories