హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Venkatesh: దివ్యభారతి,టబు, కుష్బూ సహా వెంకటేష్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

Venkatesh: దివ్యభారతి,టబు, కుష్బూ సహా వెంకటేష్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

Venkatesh | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడంతో పాటు కొత్త హీరోయిన్స్‌ను పరిచయం చేయడంలో ముందుంటారు. ఈయన పరిచయం చేసిన కథానాయికలు ఎంతో మంది నంబర్ వన్ హీరోయిన్‌గా పలు ఇండస్ట్రీస్‌లో సత్తా చాటారు. అందులో టుబు, దివ్యభారతి, కుష్బూ సహా పలువురు హీరోయిన్స్ ఉన్నారు. ఇంకా ఈయన ఇంట్రడ్యూస్ చేసిన కథానాయికలు ఇంకెవరున్నారంటే..

Top Stories