Home » photogallery » movies »

VENKATESH INTRODUCED KUSHBOO AND DIVYA BHARTI TABU MANY HEROINES TO TOLLYWOOD FILM INDUSTRY HERE ARE THE LIST TA

Venkatesh: కుష్బూ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీరే..

Venkatesh Tabu | ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి. రామానాయుడు అబ్బాయిగా సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన వెంకటేష్.. తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ సినిమాతో కుష్బూను హీరోయిన్‌గా పరిచయం చేసాడు. ఆ తర్వాత కూలీ నెం. 1తో టబును కథానాయికగా పరిచయం చేసాడు. వీళ్లే కాదు.. వెంకటేష్ సినిమాలతో పరిచయమైన చాలా మంది హీరోయిన్స్‌ టాప్ పొజిషన్‌లో రాణించారు. ఇంతకీ విక్టరీ హీరో చేతులు మీదుగా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్స్ ఇంకెవరు ఉన్నారంటే..