హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Venkatesh Heroins: కుష్బూ,దివ్యభారతి,టబు సహా వెంకటేష్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

Venkatesh Heroins: కుష్బూ,దివ్యభారతి,టబు సహా వెంకటేష్ వెండితెరకు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

Venkatesh Heroins | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడంతో పాటు కొత్త హీరోయిన్స్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందుంటారు. ఈయన ఇంట్రడ్యూస్ చేసిన కథానాయికలు ఎంతో మంది నంబర్ వన్ హీరోయిన్‌గా పలు ఇండస్ట్రీస్‌లో సత్తా చాటారు. అందులో టుబు, దివ్యభారతి, కుష్బూ సహా పలువురు హీరోయిన్స్ ఉన్నారు. ఇంకా ఈయన పరిచయం చేసిన కథానాయికలు ఇంకెవరున్నారంటే..

Top Stories