Home » photogallery » movies »

VENKATESH HAD A VERY STRONG AND EMOTIONAL ATTACHMENT WITH HIS FATHER RAMANAIDU PK

FathersDaySpl: వెంకటేష్ కేరాఫ్ రామానాయుడు.. తండ్రితో దగ్గుబాటి వారసుడి అనుబంధం..

Fathers Day Special: తండ్రి పెద్ద నిర్మాత.. 20ల్లోనే సినిమాలపై మక్కువతో మద్రాస్ వచ్చేసాడు.. ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్‌తో తొలి సినిమా చేసాడు. అక్కడ్నుంచి ఆయన విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు నిర్మించిన నిర్మాతగా చరిత్ర సృష్టించాడు. దగ్గుబాటి వంశానికి పూలబాట వేసాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారసుడు వెంకటేష్ దగ్గుబాటి.