Esther Anil hot photo shoot: వామ్మో.. ‘దృశ్యం’లో వెంకటేష్ చిన్న కూతురా ఈ అమ్మాయి.. ఇంత హాట్‌గా మారిపోయిందా..?

Esther Anil hot photo shoot: ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారంటారు కదా.. మన కళ్ళ ముందే కనిపించిన చిన్నారి పాపలు అలా చూడగానే పెద్దోళ్ళైపోతుంటారు. తాజాగా చిన్నపాప కూడా చూస్తుండగానే హీరోయిన్ అయిపోయింది. దృశ్యం (Drishyam) చిత్రంలో వెంకటేష్ (Venkatesh) చిన్న కూతురుగా నటించిన పాప గుర్తుంది కదా..