Drishyam 2 Opening: ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ షురూ.. 2021లోనే సినిమా విడుదల..

Drishyam 2 Opening: వరస సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేష్.. తాజాగా మరో సినిమాను మొదలుపెట్టాడు. ఈయనకు అనుకోకుండా వచ్చిన బంపర్ ఆఫర్ దృశ్యం 2. 2020 సెప్టెంబర్‌లో మలయాళం దృశ్యం 2 షూటింగ్ మొదలు పెట్టి.. 2021 ఫిబ్రవరిలో సినిమాను..