Samantha - Venkatesh Daughter: స్వేచ్ఛగా ఆ పని చేసుకో.. సమంతపై వెంకటేష్ కూతురు ఆసక్తికరమైన కామెంట్స్..

Samantha - Venkatesh Daughter: విడాకుల తర్వాత సమంత ఏం చేసినా కూడా సంచలనంగానే మారిపోతుంది. ఆమె టూర్స్ వెళ్లినా.. పుణ్యక్షేత్రాలు తిరిగినా.. చివరికి ఇంట్లోనే కూర్చుని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వైరల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. స్యామ్ పోస్టుపై వెంకటేష్ (Samantha - Venkatesh Daughter) కూతురు స్పందించింది.