Venkatesh : సంక్రాంతి బరిలో ఎఫ్ 3.. నారప్ప సక్సెస్ మీట్‌లో వెంకటేష్..

Venkatesh : వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై మంచి ఆదరణ పోందుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.