Home » photogallery » movies » VEKANTESH REMAKES NARAPPA TO DRISHYAM 2 VENKATESH REMAKES MANY MOVIES IN TELUGU HERE ARE THE LIST TA

Vekantesh Remakes: నారప్ప, దృశ్యం 2 సహా వెంకటేష్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

Venkatesh Drishyam 2 Telugu Remake | మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ.. ప్రస్తుతం తమిళంలో హిట్టైయిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నాడు. తాజాగా మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పాడు.