Vekantesh Remakes: దృశ్యం 2 సహా వెంకటేష్ తన కెరీర్‌లో రీమేక్ చేసిన ఈ సినిమా గురించి తెలుసా..

Venkatesh Telugu Remakes | మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పటికే వేరే భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న వెంకీ మామ. రీసెంట్‌గా తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్‌ చేసారు. ఇపుడు మోహన్ లాల్‌ నటించిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.