హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Honey Rose : రోజ్ డే‌కు మరింత అందంగా ముస్తాబైన హనీ రోజ్.. పిక్స్ వైరల్..

Honey Rose : రోజ్ డే‌కు మరింత అందంగా ముస్తాబైన హనీ రోజ్.. పిక్స్ వైరల్..

Honey Rose : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఈ సినిమాలో సీనియర్ బాలయ్య సరసన నటించిన హనీరోజ్‌కు మరోసారి బాలయ్య సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అది అలా ఉంటే ఈ భామ రోజ్ డే సందర్భంగా తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories