హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Veera Simha Reddy 6 Days WW Collections: ‘వీరసింహారెడ్డి’ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని బాలయ్య దూకుడు..

Veera Simha Reddy 6 Days WW Collections: ‘వీరసింహారెడ్డి’ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని బాలయ్య దూకుడు..

Veera Simha Reddy 6 Days World Wide Box Office Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. నిన్నటితో ఈ సినిమా 6 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

Top Stories