Vedhika: బికినీలో వేదిక అందాలు అదరహో.. ఛాన్సుల కోసం గ్లామర్‌నే నమ్ముకున్న బాలయ్య భామ..

Vedhika : వేదిక, 'కాంచన 3'లో తన నటనతో అందర్ని అలరించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంతకు ముందు నటుడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'ముని' సినిమాలో కూడా నటించింది. ఇక ఆ మధ్య బాలయ్య రూలర్‌లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే..