Home » photogallery » movies »

VBVK VINARO BHAGYAMU VISHNU KATHA ALLU ARAVIND GEETHA ARTS 2 KIRAN ABBAVARAM VINARO BHAGYAMU VISHNU KATHA SHOOTING STARTS WITH POOJA CEREMONY TA

VBVK : అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా.. 'వినరో భాగ్యము విష్ణుకథ' షూటింగ్ ప్రారంభం..

Vinaro Bhagyamu Vishnu Katha | వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 నుంచి మరో సినిమా మొదలైంది. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీ వాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నిర్మాణ సంస్థలో సినిమా అంటే పక్కా హిట్ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లోనూ కలిగించారు నిర్మాతలు. తాజాగా ఈ బ్యానర్ నుంచి కిరణ్ అబ్బవరం హీరోగా ‘అన్నమయ్య’ సినిమాలోని పాట పల్లవైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. (Twitter/Photo)