Home » photogallery » movies »

VASUDHARA SAYS SORRY TO RISHI IN GUPPEDANTHA MANASU SERIAL TODAYS EPISODE NR

Guppedantha Manasu: ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు.. రేపటి ఎపిసోడ్‌లో మాములు ట్విస్ట్ లేదుగా!

Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది.