హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దిశా పటానీ లేటెస్ట్ ఫోటో షూట్.. అదిరిపోయిన లోఫర్ బ్యూటీ వీపు అందాలు..

దిశా పటానీ లేటెస్ట్ ఫోటో షూట్.. అదిరిపోయిన లోఫర్ బ్యూటీ వీపు అందాలు..

కొందరు హీరోయిన్లకు అందాలు ఆరబోయడం అంటే మహా సరదా. అందులో దిశా పటాని నెంబర్ వన్. చేతినిండా సినిమాలు ఉన్నా కూడా త‌న ఉనికి చాటుకోవ‌డం కోసం దిశాప‌టానీ అందాల‌ను మాత్ర‌మే న‌మ్ముకుంటుంది. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో క‌నీసం ఒక్క‌సారైనా బికినీ ఫోటో అప్‌లోడ్ చేయ‌క‌పోతే అమ్మ‌డుకు నిద్ర కూడా ప‌ట్టేలా లేదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది. మొన్నటికి మొన్న గ్రాజియా మ్యాగజైన్ కోసం హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ఇదే చేసింది ఈ భామ.

Top Stories