హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Varun Tej Ghani : రెండో రోజుకే చేతులెత్తేసిన గని.. డిజాస్టర్ దిశగా పయనం..

Varun Tej Ghani : రెండో రోజుకే చేతులెత్తేసిన గని.. డిజాస్టర్ దిశగా పయనం..

Varun Tej | Ghani :మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా పూర్తి రన్‌లో నాలుగు కోట్లు కూడా కష్టం అంటున్నారు సినీ విశ్లేషకులు.