Home » photogallery » movies »

VARUN TEJ GHANI TO STEAM ON AHA ON APRIL 22TH HERE ARE THE DETAILS SR

Varun Tej Ghani : మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రానున్న వరుణ్ తేజ్ గని...

Varun Tej Ghani : వరుణ్‌తేజ్‌ (Varun Tej) ప్రస్తుతం గని అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపుగా ఈ సినిమా థియేటర్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.