కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వీరిద్దరూ హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో వరుణ్ తేజ్, లావణ్యతో పాటు ధరమ్ తేజ్, నితిన్ భార్య షాలిని కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.దీంతో మరోసారి వరుణ్, లావాణ్య లవ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.