హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Varun Dhawan - Bhediya: వరుణ్ ధావన్.. బేడియా (తోడేలు) తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి..

Varun Dhawan - Bhediya: వరుణ్ ధావన్.. బేడియా (తోడేలు) తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అనిపించుకోవాలంటే ఎంత రాబట్టాలి..

Varun Dhawan - Bhediya - Thodelu | ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan). ఎపుడు రొటిన్ సినిమాలే కాకుండా.. కాస్త విభిన్నంగా కొత్తగా ట్రై చేస్తున్నాడు. తాజాగా ఈయన ’బేడియా’ మూవీతో పలకరించారు. ఈ సినిమాను తెలుగులో తోడేలు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు.