Varudu Kaavalenu - Pooja Hegde : ‘వరుడు కావలెను’ సంగీత్‌లో పూజా హెగ్డే సందడి..

Varudu Kaavalenu - Pooja Hegde : ‘వరుడు కావలెను’ సంగీత్‌లో పూజా హెగ్డే సందడి చేసారు. నాగ శౌర్య, రితూ వర్మ హీరో, హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ‘సంగీత్’పేరుతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.