Home » photogallery » movies »

VARUDU KAAVALENU ACTRESS RITU VARMA WITHOUT MAKEUP PICS GOES VIRAL SR

Ritu Varma : రితూ వర్మను మేకప్ లేకుండా చూశారా.. వైరల్ అవుతోన్న పిక్స్..

Ritu Varma : రితూవర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ. ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ, నాని టక్ జగదీష్ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.  ఇక తాజాగా రితూ వర్మ హీరోయిన్‌గా నటించిన వరుడు కావలెను అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.