Home » photogallery » movies »

VARUDU KAAVALENU ACTRESS RITU VARMA LOOKS STUNNING IN HER LATEST BLUE SAREE PICS GOES VIRAL SR

Varudu Kaavalenu | Ritu Varma : వరుడు కావలెను బ్యూటీ రితూ వర్మ బ్యూటీఫుల్ పిక్స్..

Varudu Kaavalenu | Ritu Varma : నాగ శౌర్య, రితూ వర్మ హీరో, హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో రితూ వర్మ ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.