Ritu Varma : మెరూన్ కలర్ సారీలో మెరిసిన వరుడు కావలెను బ్యూటీ రితూ వర్మ..

Varudu Kaavalenu | Ritu Varma : Ritu Varma | రితూవర్మ.. పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ. ఆ చిత్రం హిట్టైనా కూడా ఎందుకో కానీ రితూవర్మకు తెలుగులో రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ, నాని టక్ జగదీష్ కూడా యావరేజ్ కావడంతో రితూకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.  ఇక తాజాగా రితూ వర్మ హీరోయిన్‌గా నటించిన వరుడు కావలెను అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.