Home » photogallery » movies »

VARSHINI SOUNDERAJAN LOOKS STUNNING IN HER LATEST LANGA VONI YELLOW OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Anchor Varshini : లంగా ఓణీలో మరోసారి అందాల విందు చేసిన యాంకర్ వర్షిణి.. పిక్స్ వైరల్..

Anchor Varshini : యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉన్నారు.