Varsha Bollamma: మిడిల్ క్లాస్ మెమరీస్ భామ వర్ష అందాలను చూస్తే తట్టుకోలేరేమో...

Varsha Bollamma: మిడిల్ క్లాస్ మెమరీస్ ద్వారా తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయం అయిన భామ వర్ష బొల్లమ్మ...ఇప్పటికే పలు సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఈ అమ్మడు తాజాగా వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది.